
Trinethram News : రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు
కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు
మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంపు
2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుండి రూ.7కు పెంపు
భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుండి రూ.15.78కు పెంపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
