
Trinethram News : AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి పూజలు చేయనున్నారు. రేపటి నుంచి యథావిధిగా యాత్ర కొనసాగనుంది.
