TRINETHRAM NEWS

నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..
79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్

2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి.

ఎన్నికల్లో చెప్పినట్టుగా బాబు చెల్లించకపోవడం తో
2019 ఎన్నికల నాటికి(ఏప్రిల్ 11) డ్వాక్రా సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు అయింది

జగన్ సీఎం అయినాక
ఇందులో మూడు విడతల్లో ఇప్పటికే రూ.19,176 కోట్లు చెల్లింపు

నేటి నుంచి ఆఖరిదైన నాలుగో విడత మొత్తం జమ

నేడు ఇస్తున్న మొత్తం తో కలిపి 25,571 కోట్లు పూర్తిగా చెల్లించడం జరిగింది

రాష్ట్రం లో 7.98 లక్షల డ్వాక్రా సంఘాలు (79 లక్షల మంది డ్వాక్రా మహిళలు ) ఉన్నాయి

నోట్ : మహిళలకు ..
డీబీటీ (డైరెక్ట్ ) ద్వారా 1.81 లక్షల కోట్లు
నాన్ -డీబీటీ ద్వారా 85,312 కోట్లు
మొత్తంగా 2. 67 లక్షల కోట్లు వివిధ పధకాల ద్వారా ఇచ్చారు సీఎం జగన్.