Today is world Rabies Day
Trinethram News : Sep 28, 2024,
లూయిస్ పాశ్చర్ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబిస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. రేబిస్ దినోత్సవాన్నిసెప్టెంబరు 28న 2007లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ వ్యాధి నివారణ సంస్థలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ఏటా ఈ వ్యాధికి గురికాకుండా అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషులు, జంతువులపై దీని ప్రభావం గురించి అవగాహన పెంచడం, వ్యాధి నివారణ చర్య
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App