WhatsApp Image 2024 01 06 at 10.58.07 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 06 at 10.58.07 AM
Trinethram News : 6th Jan 2024
ప్రజాపాలన దరఖాస్తులకు ఇవాళే లాస్ట్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులకు నేటితో గడవు ముగియనుంది. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీల కోసం 93.38 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

You cannot copy content of this page