TRINETHRAM NEWS

Today in History June – 8

సంఘటనలు

632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.

1958: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్లోప్రారంభమయ్యాయి.

1990: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలోప్రారంభమయ్యాయి.

జననాలు

1911: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (మ.1943)

1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)

1924: డి.రామలింగం, రచయిత. (మ.1993)

1946: గిరి బాబు, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.

1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి.

1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని

1965: లక్ష్మణ్ ఏలె, భారతీయ చిత్రకారుడు.

1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి

మరణాలు

1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1767).

1938: బారు రాజారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)

1981: చివటం అచ్చమ్మ, అవధూత, యోగిని.

2002: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)

2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)

2015: దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)

2017: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (జ.1941)

2018: స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ మరణం (జ.1920).

జాతీయ / దినాలు

ప్రపంచ సముద్ర దినోత్సవం .

అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in History June – 8