TRINETHRAM NEWS

June 6 today in history

1916: స్వీడన్ జాతీయ దినోత్సవం.

1674: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగిన రోజు.

1799: ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ జననం (మ.1837).

1902: ఇంజనీరు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కె.ఎల్.రావు జననం (మ.1986).

1909: స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు చోడగం అమ్మన్నరాజా జననం (మ.1999).

1915: భారత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జననం (మ.1994).

1928: ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు మొదటి ప్రచురణ జేమ్స్ ముర్రే సంపాదకత్వంలో వెలువడింది.

1929: భారత సినిమా నటుడు, రాజకీయవేత్త సునీల్ దత్ జననం (మ. 2005).

1936: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)

1947: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (మ.1988)

1956: జాన్ బోర్గ్, స్వీడన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.

1976: జ్యోతిరాణి సాలూరి, రంగస్థల నటి.

1985: గౌరి ముంజల్, దక్షిణ భారత చలన చిత్ర నటి మోడల్.

1986: భావన, దక్షిణ భారత చలన చిత్ర నటి

1986: కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మాస్తి వెంకటేశ అయ్యంగార్ మరణం (జ.1891).

2015: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984)

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

June 6 today in history