ఓం నమో వేంకటేశాయ
09-ఫిబ్రవరి-2024
శుక్రవారం
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
నిన్న 08-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,357 మంది…
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 18,924 మంది…
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.52 కోట్లు …
ఉచిత సర్వ దర్శనానికి 22 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…
ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం…
టైమ్ స్లాట్ SSD దర్శనానికి 8 కంపార్ట్ మెం ట్లలో వేచి ఉన్న భక్తులు…
టైమ్ స్లాట్ SSD దర్శనానికి 5 గంటల సమయం…
300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…
సర్వేజనాః సుఖినోభవంతు