TRINETHRAM NEWS

Trinethram News : 08-ఏప్రిల్-2024
సోమవారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

నిన్న 07-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,801 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,055 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.72 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం.