Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ
పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ
మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు
ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు
పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు
సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో
ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB
మాజీ చీఫ్ ప్రభాకర్‌ను విచారిస్తే పూర్తి విషయాలు
బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?
Related Posts
వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి
TRINETHRAM NEWS వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి Trinethram News : వికారాబాద్ – ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి…
Dharna of Adivasis : మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా
TRINETHRAM NEWS మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా Trinethram News : ములుగు జిల్లా : నవంబర్ 23మావోయిస్టుల దుశ్చర్య ను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్ ఫార్మర్ల నెపంతో నిన్న రాత్రి ఇద్దరిని మావోయిస్టులు…