TRINETHRAM NEWS

ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా: మంత్రి లోకేష్

Trinethram News : విజయవాడ

‘మిమ్మల్ని ఏపీకి సీఎంగా చూస్తామా? డిప్యూటీ సీఎంగా చూస్తామా?’ అన్న మీడియా ప్రశ్నపై మంత్రి లోకేశ్ చేశారు. ‘చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా కీలక వ్యాఖ్యలు అహర్నిశలు కష్టపడతా. పార్టీని బలోపేతం చేస్తా. అంతేగానీ పార్టీకి చెడ్డపేరు తీసుకురాను. ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను కూడా ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నా’ అని లోకేష్ ప్రకటించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App