
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : సమాజంలో ప్రస్తుతం ఉన్న జర్నలిజంపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టు మహేష్ జర్నలిజం గురించి ఇదేనా జర్నలిజం పాటను వ్రాసి రూపొందించగా ఆ పాట ఆడియోను ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసన.సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ ను అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
