TRINETHRAM NEWS

Trinethram News : కేరళకు చెందిన కరుంబీ అనే మేక ప్రపంచంలోనే అతి పొట్టి మేకగా గిన్నిస్ రికార్డుకెక్కింది. నాలుగేళ్లున్న ఆ మేక ఎత్తు కేవలం 40.50 సెంటీమీటర్లు మాత్రమే. ముందుగా తాను రికార్డును గుర్తించలేదని, చుట్టుపక్కల వారి సూచన మేరకే అప్లై చేశానని యజమాని పీటర్ లేను తెలిపారు. అది కెనడా పిగ్మీ జాతికి చెందినదని, ఈ జాతి మేకలు పెద్ద ఎత్తు ఎదగవని వివరించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

This is the shortest