
Trinethram News : జూన్ 1వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా తమ జట్టును తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎరాస్మస్ వ్యవహరించనున్నాడు.
జట్టు: ఎరాస్మస్ (C), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచెర్, ట్రంపెల్‌మన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, తంగేని లుంగామెని, నికో డేవిన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, జెపి కోట్జె, డేవిడ్ వైస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెర్నార్డ్ స్కోల్ట్ క్రుగర్, PD బ్లిగ్నాట్.
