
Trinethram News : Andhra Pradesh : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీది నీచమైన చరిత్ర అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వంశీ పాపం పండిందని, అతడు బయట తిరిగితే సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా అరెస్టు అవుతారని జోస్యం చెప్పారు.
