TRINETHRAM NEWS

వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా వీరు దాదాపుగా ఉండే అవకాశం..

  1. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్, 2019 అభ్యర్థి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నవారు పిరియా విజయ
    ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి,
  2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్, సిట్టింగ్ ఎంపీ – ప్రస్తుతం పరిశీలనలో మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యానారాయణ
  3. విశాఖపట్నం – ఎంపీవీ సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీ –

ప్రస్తుతం పరిశీలనలో బొత్స ఝాన్సీలక్ష్మి,

  1. అరకు – గొడ్డేటి మాధవి, సిట్టింగ్ ఎంపీ.. ఈ స్థానానికి

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఖరారు

  1. అనకాపల్లి – బీవీ సత్యవతి, సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం పరిశీలనలో కరణం ధర్మశ్రీ
  2. కాకినాడ – వంగా గీత సిట్టింగ్ ఎంపీ,

పరిశీలనలో చలమలశెట్టి సునీల్

  1. అమలాపురం – చింతా అనురాధ, సిట్టింగ్ ఎంపీ, పరిశీలనలో ఎలీజా
  2. రాజమండ్రి – మార్గాని భరత్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలత(శెట్టిబలిజ సామాజికవర్గం)
  3. నరసాపురం – రఘురామకృష్ణంరాజు, సిట్టింగ్ ఎంపీ..

పరిశీలనలో గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు(ఆచంట ఎమ్మెల్యే), శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య)

  1. ఏలూరు – కోటగిరి శ్రీధర్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ(మంత్రి), అరసవిల్లి అరవింద్(వ్యాపారవేత్త), వివి వినాయక్(డైరెక్టర్)
  2. మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీ..

పరిశీలనలో డైరెక్టర్ వివి వినాయక్

  1. విజయవాడ – పీవీపీ, 2019 అభ్యర్థి..

పరిశీలనలో వసంత కృష్ణప్రసాద్(మైలవరం ఎమ్మెల్యే)

  1. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, 2019 అభ్యర్థి.. పరిశీలనలో లావు శ్రీకృష్ణదేవరాయులు (నరసరావుపేట ఎంపీ)
  2. నరసారావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయులు సిట్టింగ్ ఎంపీ..

పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

  1. బాపట్ల ఎస్‌సీ – నందిగం సురేశ్, సిట్టింగ్ ఎంపీ.. కొనసాగించే అవకాశం

16 ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు, సిట్టింగ్ ఎంపీ..

పరిశీలనలో వై.విక్రాంత్‌రెడ్డి (వైవీ సుబ్బారెడ్డి కుమారుడు), మద్దిశెట్టి వేణుగోపాల్ (దర్శి ఎమ్మెల్యే)

  1. నంద్యాల – పోచా బ్రహ్మానందరెడ్డి, సిట్టింగ్ ఎంపీ..

పరిశీలనలో అలీ, సినీ నటుడు

  1. కర్నూలు – సంజీవ్‌కుమార్, సిట్టింగ్ ఎంపీ..

పరిశీలనలో గుమ్మనూరి జయరాం(మంత్రి)

  1. అనంతపురం – తలారి రంగయ్య, సిట్టింగ్ ఎంపీ.. శంకరనారాయణ (ఖరారైన అభ్యర్థి-మాజీ మంత్రి, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే)
  2. హిందూపురం – జె.శాంతమ్మ (ఖరారైన అభ్యర్థి)
  3. కడప – వైఎస్ అవినాశ్‌రెడ్డి.. మార్పు ఉండే అవకాశం లేదు..
  4. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (రాజ్యసభ సభ్యుడు)
  5. తిరుపతి – డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ, కొనసాగించే అవకాశం
  6. రాజంపేట – మిథున్‌రెడ్డి, సిట్టింగ్ ఎంపీ.
  7. చిత్తూరు – ఎస్.రెడ్డప్ప, సిట్టింగ్ ఎంపీ