రామమందిర శంకుస్థాపనకు వచ్చే దక్షిణ భారత భక్తుల కోసం అయోధ్యలో తమిళం & తెలుగు సంకేతాల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు…
భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సూచికల బోర్డులను ఏర్పాటు చేస్తారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.