TRINETHRAM NEWS

Trinethram News : ప్రపంచ దేశాలన్నీ జీడీపీ వృత్తి రేటులో తిరోగమంలో ప్రయాణిస్తుంటే.. భారత్ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఈ ప్రగతిలో దేశంలోని రాష్ట్రాల పాత్రను విస్మరించేందుకు వీలు లేదంటున్నారు.

దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు వివిధ రంగాల్లో ప్రత్యేక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని.. వారి ఆదాయాలు భారీగా పెంచుకుంటున్నాయి. ఇలా రాష్ట్రాలు సాధిస్తున్న మొత్తం ఆర్థిక వృద్ధిని తెలిపే.. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్-GSDP లో టాప్ లో నిలుస్తున్నాయి. మరి వాటి ఆర్థిక బలాలను పరిగణలోకి తీసుకుంటే.. దేశంలో టాప్ 10 ధనిక రాష్ట్రాలు ఏవో మీకు తెలుసా…

1.మహారాష్ట్ర

భారత దేశ ఎకాడమీ పవర్ హౌస్ గా మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివర్ణిస్తుంటారు. ఈ రాష్ట్రం 2024-25 ఆర్థిక ఏడాదిలో దాదాపు రూ.42.67 లక్షల కోట్ల సంపదను సృష్టించే అవకాశాలున్నట్లు నివేదిక స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర ఆర్థిక రంగానికి ఆ రాష్ట్ర ఇండస్ట్రీస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇందులో తయారీ, ఎంటర్టైన్మెంట్, బ్యాంకింగ్, ఐటీ సెక్టార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే దేశ, అంతర్జాతీయ ప్రధాన ఆర్థిక సంస్థలన్నీ ముంబై కే

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

top 10 richest states