
తేదీ : 27/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గయ్యపేటలో ఏర్పాటుచేసిన 509 సీసీ కెమెరాలను హోం మంత్రి అనిత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడమే కూట మి ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, ఫోక్స్ కేసుల్లో నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
