TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : కడప జిల్లా రాజంపేట డిపోకు చెందిన బస్సు కడపకు వెళ్తుండగా.. నందలూరు వద్ద బస్సు ఆపి డ్యూటీలో ఉన్న కండక్టర్ పైన దాడి చేసిన కొందరు యువకులు

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆర్టీసీ యూనియన్లు.. వెంటనే యువకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 youth attacked the conductor