
Trinethram News : తిరుమల : ఈ రోజు తిరుమలలో సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపం దగ్గర పని చేస్తున్న K.కరుణశ్రీ, K.నరసింహలు యొక్క కుమార్తె దీక్షిత, వయసు 4 సం,, కనబడకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు 7:30 గంటలకు పోలీసులను ఆశ్రయిoచడమైనది
పోలీసులు వెంటనే అప్రమత్తం అయి సంకేతిక పరిజ్ఞానం మరియు CC కెమెరా పుటేజీ ఆధారంగా అదృశ్యం అయిన బాలికను, తీసుకెళ్లిన మహిళను గుర్తించి, చిన్నారి దీక్షిత ను తల్లిదండ్రులకు అప్పజెప్పడమైనది,
తిరుమలలో బాలిక అదృశ్యమైన విషయము తెలుసుకున్న రాజశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ గారు వెంటనే కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లా పోలిస్ ను అలెర్ట్ చేయడమైనది
ఎస్పీ గారి ఆదేశాలు మేరకు తిరుమల అదనపు ఎస్పీ గారితో సహా పోలీసులు బృందాలుగా ఏర్పడి వెంటనే స్పందించి అదృశ్యం అయిన చిన్నారి దీక్షిత ను గుర్తించి సురక్షితంగా వారి తల్లితండ్రులు అప్పగించదమైనది.
తిరుమల పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు
పోలీసు స్పందన కు వందనం అంటున్న తిరుపతి జిల్లా ప్రజలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
