TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: అల్లూరి జిల్లా అరకువేలి లో కొలువైన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని, తేదీ లు. మే నెల 8, 9, 10, ఖరారు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు, అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలు, రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఆలయ కమిటీ, మరియు రెండవది ఉత్సవ కమిటీ.

ఈ కమిటీ మీటింగ్ కి ప్రత్యేకంగా విచ్చేసిన అరకు టీడీపీ ఇంచార్జ్ అలాగే ఆర్టీసీ చైర్మన్ సివేరి ధోన్ను దొర, ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ కమిటీ చైర్మన్: పెట్టేలి దాసుబాబు. వైస్ చైర్మన్ కె రామారావు. సెక్రటరీ: పాంగి అప్పన్న, జాయింట్ సెక్రటరీ: సహదేవు ,అర్జును. క్యాషియరు: గుప్తా మెడికల్.. అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు. ఉత్సవ కమిటీ చైర్మన్: సీవేరి బాలకృష్ణ, వైస్ చైర్మన్: పాంగి విజయ్ బోయి. దామోదర్, పాంగి మోహన్ సెక్రటరీ కోర్ర కామేష్, జాయింట్ సెక్రెటరీ. బాలు క్యాషియర్: గుప్తా మెడికల్.

ఈ మీటింగ్ లో అధిక సంఖ్యలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.చిట్టీ. బాబు మాస్టర్, ఆనంద్ రావు, మాస్టర్ పద్మ పురం మేనేజర్ బొంజు బాబు అలాగే రాజకీయ ప్రముఖులు. రేగం చాణిక్య సమర్థి రఘు నాధ్, పాడి చందు. బాబురావు, అప్పన్న, కామేష్, అప్పలరాం, బాలాజీ రమేష్, రామారావు మీడియా సోదరుల అధ్యక్షతన కమిటీ ని నియమించడం జరిగింది గడిచిన యాడా ది కన్నా మరింత ధీటుగా వెంకన్న ఉత్సవాలు జరపాలని కమిటీ తీర్మానిoచ్చారు రాజకీయాలకు అతీతంగా ఈ అందరూ బక్తి శ్రద్ధ లతో పండగ జరపాలని కోరారు ఈ కార్యక్రమం లో రాజకీయ, వర్తక సంఘం ప్రముఖులు యువత, పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Venkanna festival in Arakuveli