పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు
Trinethram News : Hyderabad : గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని
హైదరాబాద్ – పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం లభ్యం…
ఎస్సార్ నగర్లోని కాలనీలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
కారు ఫైనాన్స్ వ్యవహార కోసం కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App