TRINETHRAM NEWS

Trinethram News : Telangana : ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం

ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మార్చి 25 కు వాయిదా

సుప్రీంకోర్టు జస్టిస్ BR గవాయి వ్యాఖ్యలు

రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?

ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి?

ఎంత సమయం కావాలో చెప్పండి

ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court has issued notices