
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ గండిమైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యలయం నుండి ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ బహిరంగ సభకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే వివేకానంద్ ఆదేశాల మేరకు భారీ కాన్వాయ్ తో నల్గొండ సభకు తరలి వెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ మరియు నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీశ్రేణులు..
