TRINETHRAM NEWS

ఎస్ఐ హరీష్ సూసైడ్ కేసులో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Trinethram News : ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా.. మాటామాటా కలవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకున్న ఇద్దరు

హైదరాబాద్‌లో చదువుతూ వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి వెళ్లేదని సమాచారం

ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం

యువతి గురించి ఆరా తీయగా.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది

అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం

సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి హరీష్ ప్రయత్నించగా.. యువతి విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో మనస్థాపంతో హరీష్ ఆత్మహత్య

తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమంటూ హరీష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App