
పెనుమూరు త్రినేత్రం న్యూస్. గృహ నిర్మాణ సంస్థ ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వాళ్ళు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ మేము 2006 నుంచి 2025 వరకు 19 సంవత్సరాలు గా గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్నాం.
కానీ ఇంతవరకు మాకు రెగ్యులర్ ఉద్యోగులుగా చూడటం లేదని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తమకు అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డాక్టర్ థామస్ కు వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిని జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
