
Trinethram News : భారత్లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మొదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు.
శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
