TRINETHRAM NEWS

తేదీ : 03/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం పట్టణం 5వ వార్డులో రామాలయం పక్కన నివాసం ఉంటున్న యర్ర ప్రగడ. వెంకటరత్నం ఇంట్లో దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వెండి వస్తువులను దోసుకుపోవడం జరిగింది. కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భావిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. రూపాయలు కూడా 60 లక్షలు దొంగలు తీసుకువెళ్లారని బాధితులు వివరించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thieves broke the doors