TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ – అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో 1st ఫ్లోర్లో వైర్ కట్ అయ్యి ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ పడిపోయి ప్రమాదం

ప్రమాద సమయంలో లిఫ్ట్లో 13 మంది ఉండగా.. ఆరుగురికి గాయాలు

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు

క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

lift broke in the school