TRINETHRAM NEWS

తేదీ : 26/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, శ్రీ లలిత పరమేశ్వరి సమేత , శ్రీరామ కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామి మరియు అమ్మవార్లను కుటుంబ సమేతంగా జిల్లా అడిషనల్ యస్.పీ టిపి విఠలేశ్వర్ దర్శించుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు కె. రామ సుబ్బారావు ఆలయంలోకి స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి , తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ తుమ్మలపెంట ఆంజనేయులు, యస్. హరినాథ్ బాబు అమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 grace of Lord Shiva