జూలై 7, 2026

WhatsApp Image 2024 12 19 at 08.30.12

TRINETHRAM NEWS

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఫోక్ సింగర్ ఆత్మహత్య

Trinethram News : Medak : ఇన్​స్టాలో పరిచయమైన జగదేవ్‌పూర్ ​మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో ప్రేమలో పడి 20 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న సింగర్ శృతి.

అంతలోనే కట్నం కోసం భర్త, అత్త మామలు వేధింపులకు దిగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ శృతి.

అయితే, వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శృతి తరుపు బంధువుల ఆరోపణ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page