TRINETHRAM NEWS

Alcohol transportation in school bus.. Excess officers who caught and released

Trinethram News : ఖమ్మం -కామేపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు స్టూడెంట్లను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తంది.

అయితే ఆ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్ సీసాలు దొరికాయి.

అయినా సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alcohol transportation in school bus.. Excess officers who caught and released