TRINETHRAM NEWS

బీసీ గల్స్ హాస్టల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి జిల్లా అధికారులు

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న డిగ్రీ కాలేజ్ పక్కనే ఉన్న బీసీ గల్స్ హష్టాల్లో విద్యార్థులు తినే అన్నంలో పురుగులు వచ్చాయి మరియు అదేవిదంగా హోష్టల్లో వాటర్ సమస్య ఉందని MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేష్ కీ సమాచారం రాగానే తక్షణమే స్పందించి ఆ బీసీ హాష్టాల్కి చేరుకున్న MSF జిల్లా నాయకులు అంబాల అనిల్ కుమార్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని హష్టాల్లో ఉన్న సమస్యలు వార్డెన్ దృష్టికి తీసుకుపోయరు వెంటనే వార్డెన్ స్పందించి ఇకపై విద్యార్థులు తినే ఆహారం లో పురుగులు రాకుండా చుసుకుంటాము ముందు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వాటర్ సదుపాయం కల్పించారు పాడైపోయిన మోటర్ ని మంచిగ చేపించేందుకు మెకానిక్ ని పిలిపించారు నీటి సమస్య పరిష్కారం చేపించారు విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు హష్టల్ దగ్గరే అక్కడే ఉండి మోటర్ సమస్య పరిష్కారం చేపించాము సమస్య పరిష్కారం చేపించినందుకు విద్యార్థులు ఆనందించారు హాస్టల్ వార్డెన్ జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించారు హష్టాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాగానే విద్యార్థులకు MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పై నమ్మకం కలిగింది అని ఆనందించారు కార్యక్రమంలో MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ మరియు MSF జిల్లా నాయకులు రవీన్ కుమార్ అజయ్ మరియు తదితర విద్యార్థులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App