డెవిల్ సినిమా వివాదం:
డైరెక్టర్ నవీన్ మేడారం డెవిల్ స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి 3 సంవత్సరాలు కేటాయించారు.
ఆయన 105 రోజులు దర్శకత్వం వహించారు.
ఆ తరువాత అతనిని దర్శకత్వం నుండి నిర్మాత తొలగించారు
నిర్మాతనే దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు సిద్దమైన వేళ డైరెక్టర్ నవీన్ ఈ చిత్రం నాదని మీడియాకి ఎక్కారు..
డెవిల్ సినిమా వివాదం
Related Posts
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్
TRINETHRAM NEWS సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్ Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన ముంబై పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారించాక..…
‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు
TRINETHRAM NEWS ‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు Trinethram News : విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పబ్లిక్…