TRINETHRAM NEWS

మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి బాధాకరం.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

డిండి మండల కేంద్రంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మంద జగన్నాథం ఎంతో కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదిగొండ మల్లేష్, కాంపల్లి హుస్సేన్, ముడి లింగం, శ్రీను, సుందరమ్మ, లింగమయ్య, పీర్ల మహేష్, బుష్పాక బాలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App