
Trinethram News : ముదిగొండ వాడత్య తండా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జరుపుల చందర్ నాయక్ గారి తండ్రి జరుపుల బాల్య నాయక్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో బాల్య నాయక్ భౌతికకాయాన్ని నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు.
వారితోపాటు మాజీ ఎంపిటిసి జీవన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుకొర్ర రామ్ సింగ్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశ్య నాయక్ మాజీ సర్పంచులు సరోజ జగన్ నాయక్, నరియా నాయక్, మీడియా అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ నర్రబాలు., యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుబ్బ చరణ్, ఉప సర్పంచ్ రేపని పద్మ యాదయ్య, నాయకులు కొర్ర రవి నాయక్ ,కొర్ర శంకర్ నాయక్, మల్లేష్ యాదవ్, గిరి, నల్ల రాజు, రామ్ కోటి, హన్మ,ముకేష్,సూర్య, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
