
The death anniversary of Indian freedom fighter Tenneti Venkatasubba Rao was held in Lavanya
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముస్తాల గ్రామ లో లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర పోరాటం లో పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేసిన గొప్ప మహానుభావులు మరియు రచయిత ఉపాధ్యాయులుగా పనిచేసారు 1942 లో బి ఎ చదువు చిన్నప్పుడు. విద్యను మధ్యలో వదిలి క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపారు అని లావణ్య అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
