నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది.
ఈ తుఫానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు.
ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది.
ప్రస్తుతం.. పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు..చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ – మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్ధ అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App