TRINETHRAM NEWS

The court sentenced the accused who raped a five-year-old girl to death

Trinethram News : గతేడాది అక్టోబర్ 16న మెదక్ జిల్లా భానురులో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అలీ (56)

మద్యం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి చిన్నారిపై అత్యాచారం చేసిన బీహార్ రాష్ట్రానికి చెందిన అలీ.

27 ఏళ్ల తర్వాత ఓ నిందితుడికి మరణశిక్ష విధించడం జిల్లాలో ఇదే తొలిసారి….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The court sentenced the accused who raped a five-year-old girl to death