TRINETHRAM NEWS

తేదీ : 24/02/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనంతపురం జిల్లా ఐదుగురికి జీవిత ఖైది ఇదిస్తూ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. నార్పాలలో మూడేళ్ల క్రితం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు . కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ ఐ యిదుగురును దోషులుగా తేల్చి కోర్టుకు సాక్షాలు సమర్పించారు . విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

sensational verdict