TRINETHRAM NEWS

దొంగ హామీలు ఇచ్చి అధికారంలొ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఏడ్డిమారి గుడ్డిదెబ్బలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని కాదు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
కేటీఆర్ విమర్శించినంత మాత్రన పెద్ద నాయకులు అయిపోరూ.
దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , ఈరోజు ప్రధాన* ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్తారు అన్ని , ప్రజలు అన్నీ గమనిస్తున్నారు , ప్రజలకు ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను అమలు చేయడం చేతకాక , కేసీఆర్ కేటీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App