TRINETHRAM NEWS

అరకు లోయ: మన్యం లో గజ గజ వణికిస్తున్న చలి.

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజక వర్గం.(అరకు వేలి) “త్రినేత్రం” న్యూస్, డిసెంబర్. 17:

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ లో చలి పంజా తీవ్రంగా ఉంది. కనిష్టంగా 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. యెక్కడ చూసిన చలి మంటలతో ప్రజలు సేద తీరుతున్నారు. ఉన్ని దుస్తులు వేసుకుంటే తప్పా బయటకు రాలేక పోతున్నారు. పొగమంచు కప్పే యటంతో లైట్ల వెలుతూరు తొ వాహనాలు ప్రయత్నిస్తున్నాయి. మండల కేంద్రము అరకు లోయ లో 9°, లోతేరు లో 10° కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App