TRINETHRAM NEWS

ప్రత్తిపాటి పుల్లారావు మొదటిసారి శాసనసభ్యుడిగా 1999లో టిడిపి తరఫున ఎన్నికయ్యారు.తరువాత, 2004 ఆంధ్రప్రదేశ్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో మర్రి రాజశేఖర్ చేతిలో ఓడిపోయాడు. 2009, 2014లో చిలకలూరిపేట నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2014, 2019 మధ్య, ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం లో ఆయనను నియమిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.