
తేదీ : 03/03/2025. తిరుపతి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం జరిగింది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థరూ. వేయికోట్లతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రంగా చేసే లక్ష్యానికి ఇది తొలి అడుగు అన్నారు. ఈ ప్లాంట్ ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తుంది అని పేర్కొన్నారు. C H సాంకేతిక కార్బన్ ఉధ్గారాలను తగ్గిస్తుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
