
Trinethram News : తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్
ఈ కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
