అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు
Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది
అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు
కోట్లు కొల్లగొడుతున్న కుబేరులను
కోట్లు అప్పులు చేసి విదేశాలలో జల్సాగా తిరుగుచున్న వాళ్ళను వదిలేసి కుటికి తిప్పలు పడుచున్నా విరి మిదానా అంటున్న నేటి జనులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App