TRINETHRAM NEWS

Trinethram News : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం

ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతి పై యువకుడి యాసిడ్ దాడి

నిందితుడు మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తింపు

తీవ్రంగా గాయపడ్డ యువతిని మదనపల్లి ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు

ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో దాడికి పాల్పడ్డ నిందితుడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

rape by stabbing
rape by stabbing