TRINETHRAM NEWS

హైదరాబాద్ : నేడు టీజీ ఎప్సెట్ – 2025 నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. స్థానికేతర కేటగిరీ ప్రవేశాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కొన్ని షరతులకు లోబడి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇక బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులకు గత ఏడాది వరకూ ఎప్సెట్నే ఆధారంగా చేసుకోగా, అటవీశాఖ ఈ ఏడాది స్వయంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TG APSET-2025