
తేదీ : 05/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు పర్యటన చేయడం జరిగింది. ఆయనను అడుగడుగునా టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుమారపురంలో జై వర్మ టిడిపి, చంద్రబాబు అంటూ నినాదాలు తెలిపారు. దానికి బదులుగా జై జనసేన, పవన్ నాగబాబు అంటూ ప్రతి నినాదాలు చేస్తూ ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇంచార్జ్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో ఈ నిరసనలు చేస్తున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
